అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు
- June 27, 2017
అమర్నాథ్యాత్రకు అంతా సిద్ధమయ్యింది. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే యాత్రకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే యాత్రికులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమయ్యింది. జమ్మూ కాశ్మీర్లో యాత్రికుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







