ఎమిర్ షేక్ భారత్ పయనం
- June 27, 2017
కువైట్: ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ కువైట్ నేషనల్ గార్డ్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ సబాతో కలిసి, భారత పర్యటనకు వెళ్ళారు. ఇది ప్రైవేటు పర్యటనగా తెలియవస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమిర్‌తోపాటు డిప్యూటీ ఎమిర్ మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, షేక్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ అహ్మద్ అల్ సబా, ప్రైమ్ మినిస్టర్ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ హమాద్ అల్ సబా, ఎమిరి దివాన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ నాజర్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలెద్ అల్ జర్రా అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనాస& అల్ సలె, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ మరియు యాక్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొహమ్మద్ అల్ అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబా తదితరులు సెండాఫ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







