జులై 7న విడుల కానున్న 'ఏజంట్ భైరవ' సినిమా
- June 27, 2017
హైదరాబాద్: విజయ్, కీర్తి సురేశ్, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఏజంట్ భైరవ'. భరతన్ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 7న విడుదలకు సిద్ధమైనట్లు నిర్మాత తెలిపారు.
'తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'ఏజంట్ భైరవ' ట్రైలర్‌ని ఇటీవల ఆయన పుట్టినరోజు కానుకగా విడుదల చేశాం. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. కుటుంబం కథా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్, కీర్తి సురేశ్ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. జులై 7న సినిమాను విడుదల చేస్తున్నాం' అని నిర్మాత అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







