'భాగమతి' లో ప్రముఖ మళయాళ నటుడు
- June 27, 2017
అనుష్క సూపర్ క్రేజీహీరోయిన్. హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ వుంది అనుష్క. అందుకే అనుష్క పై కోట్లు ఖర్చుపెట్టడానికి వెనకడుగు వేయడం లేదు నిర్మాతలు. అనుష్క తాజా సినిమా బాగమతి కుదఫా ఇప్పుడు చాలా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. 'భాగమతి' కంప్లీట్ గా అనుష్క సినిమా. టైటిల్ రోల్ ఆమెదే. అనుష్క ఇమేజ్ ను బెష్ చేసుకొనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి, ఉన్నిముకుందన్ లాంటి నటులు వున్నారు. ఇప్పుడు మరో మలయాళీ నటుడు చేరాడు. ప్రముఖ మళయాళ నటుడు జయరాం ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి ఇదే మొదటి తెలుగు సినిమా. తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







