100000 బహ్రెయినీ దినార్స్ దొంగతనం
- June 29, 2017
జనరల్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, వరుస దొంగతనాల మిస్టరీని ఛేదించింది. ముగ్గురు ఆఫ్రికన్స్, ఇద్దరు మెయిడ్స్ అలాగే ఓ డ్రైవర్ని అధికారులు అరెస్ట్ చేశారు. కార్లలోంచి నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసులు ఈ దొంగతనాలకు సంబంధించి నమోదు కావడంతో, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ విభాగం రంగంలోకి దిగింది. నిందితుల్లో కొందరు దేశం విడిచి పారిపోగా, వారిని ఇంటర్‌పోల్ సహాయంతో అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని అధికారులు అప్పగించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







