జయ జానకి నాయక ఫస్ట్ లుక్ విడుదల
- June 29, 2017
'సరైనోడు' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మూవీ జయ జానకి నాయక. బెల్లం కొండ శ్రీనివాస్ , రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటించగా , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఫై భారీ గా అంచనాలు నెలకొని ఉన్నాయి. ముందుగా చెప్పినట్లే చిత్ర యూనిట్ కొద్దీ సేపటి క్రితం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కు అనుకోని రకుల్ ఉండగా , రోడ్ ఫై కూర్చున్నట్లు శ్రీనివాస్ ను చూపించారు..టైటిల్ లోగో చాల అందంగా డిజైన్ చేసి ఆకట్టుకున్నారు. ఆగస్టు 11 న సినిమా రిలీజ్ అని ఫస్ట్ లుక్ ఫై ప్రకటన చేసారు. ఈ చిత్రంలో క్యాథరిన్ , జగపతి బాబు వంటి వారు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా యొక్క నైజాం హక్కుల్ని రూ. 9 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అని నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







