సైమా లో జగ్గు భాయ్ గెటప్ అదుర్స్
- July 01, 2017
ఫ్యామిలీ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్న జగపతి బాబు..హీరోగా కెరియర్ ముగిసిపోయిందనుకునే టైం లో బాలకృష్ణ లెజెండ్ మూవీ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకులను అలరించాడు..ఆ మూవీ తర్వాత వరుస పెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఒక్క తెలుగు లోనే కాదు కోలీవుడ్ , మాలీవుడ్ లలో కూడా జగపతి వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా నిన్న అబుదాబి లో జరిగిన సైమా వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాడు.
గడ్డం గీసేసి.. హేర్ స్టైల్ మార్చేసి.. మీస కట్టులోనూ మార్పు చేసి డిఫరెంట్ లుక్ తో అందరినీ ఆకర్షించాడు జగపతిబాబు. ఆయన సూట్ కూడా అదిరిపోయిందనే టాక్ వినిపించింది. 'సైమా' వేడుకల కోసం హీరోయిన్లు రకరకాల ఔట్ ఫిట్స్తో.. సెక్సీగా తయారై వచ్చారు. హీరోయిన్ల కంటే హాట్ గా కనిపిస్తూ జగపతి ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







