విడుదలైన నాగచైతన్య 'యుద్ధం శరణం' ఫస్ట్ లుక్
- July 02, 2017
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యుద్ధం శరణం'. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. నాగచైతన్య తన ఫేస్బుక్ ఖాతా ద్వారా చిత్ర ఫస్ట్లుక్ని విడుదల చేస్తూ..'ప్రతి అడుగు ఒక యుద్ధం, ప్రతి శ్వాస ఒక గెలుపు. ఒక మొదలు' అనిక్యాప్షన్ ఇచ్చారు.
ఇందులో శ్రీకాంత్, రేవతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్.వి కృష్ణదర్శకుడు. వారాహి చలన చిత్ర బ్యానర్పై రజని కొర్రపాటి నిర్మాత. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సమంత ఫుల్ హాప్యీ!
ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చైతూకి కాబోయే భార్య సమంత తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. 'సినిమా కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది' అని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







