'శమంతకమణి' ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథిగా బాలయ్య
- July 02, 2017
నలుగురు యంగ్ హీరోలు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలేమంచి రోజు ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లు ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. కామెడీ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శమంతకమణి అనే ఖరీదైన రోల్స్ రాయిస్ కారు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను పది కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







