హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఈసారి...

- July 03, 2017 , by Maagulf
హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్  ఈసారి...

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయింది. తెలుగులో ఇప్పటివరకూ ఎన్ని సినిమాలు చేసినా.. సెకండ్ లీడ్ రోల్స్‌తోనే సరిపెట్టుకుంది శ్రద్ధా. 'రేయ్', 'మొగుడు'లాంటి సినిమాల్లో ఎంతగా గ్లామర్ షో చేసినా.. కలిసిరాలేది ఈ హాట్ బ్యూటీకి. ఇప్పుడు ఈ బ్యూటీ రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'గరుడవేగ'లో రియల్ లైఫ్ క్యారెక్టర్‌లో కనిపించబోతోందట.
గ్లామర్ ఫీల్డ్‌లోకి రాకముందు జర్నలిజం స్టూడెంట్ అయిన శ్రద్దా ఈ మూవీలో రిపోర్టర్ పాత్ర చేస్తోందట. గ్లామర్ షో చేయని డిఫరెంట్ శ్రద్ధా ఈ మూవీలో కనిపిస్తుందని అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్. ఇంతకుముందు ప్రవీణ్ డైరెక్ట్ చేసిన 'గుంటూర్ టాకీస్'లో రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ చేసిన రచ్చ సినీ లవర్స్ మర్చిపోలేరు. మరి ఇప్పుడు రిపోర్టర్ రోల్లో శ్రద్ధాకి ఎన్ని మార్కులు పడతాయో వేచిచూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com