చికెన్ టిక్కా/ బోటీ కబాబ్
- July 03, 2017
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్/మటన్- అరకిలో, గరంమసాల -ఒక టేబుల్ స్పూను, పెరుగు - ఒక కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ - ఒకటి.
తయారుచేయు విధానం: చికెన్‌ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసి ఒక గంట సేపు నానపెట్టాలి. తర్వాత వీటిని ఇనుపచువ్వకి ఒక్కొక్కటీ గుచ్చాలి. ఇప్పుడు బొగ్గుల పొయ్యిని వెలిగించాలి. ఎర్రటి నిప్పులపై ఈ ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చాలి. ముక్కలు ఎర్రగా కాలాక తీసేయాలి. వీటిని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో వడ్డించాలి. ఇష్టపడేవారు నిమ్మకాయ పిండుకుని తింటారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







