ట్రావెల్ బ్యాన్ ఉల్లంఘన కేసు విచారణ వాయిదా
- July 03, 2017
మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, వేరొకరి ఐడీ కార్డుతో పట్టుబడిన కేసుకు సంబంధించి విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. సోదరుడి ఐడీ కార్డ్‌తో కింగ్ ఫహాద్ కాజ్‌వేపై సదరు వ్యక్తి పట్టుబడటంతో, అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే, ఈ కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ట్రాఫిక్ సమస్యల కారణంగా చిన్న పొరపాటు జరిగింది తప్ప, కావాలని చేసిన తప్పిదం కాదని, తన సోదరుడు తాను ఒకేలా ఉంటాం గనుక చిన్నపాటి కన్ఫ్యూజన్ చోటుచేసుకుందని వివరణ ఇచ్చారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నిందితుడు, తన సోదరుడి ఐడీ కార్డ్‌ని ఉపయోగించారని అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







