బనానా ఫ్రెంచ్ టోస్ట్
- July 04, 2017
కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు- ఎనిమిది, అరటిపండ్లు- రెండు, మైదాపిండి- ఒక కప్పు, వెనీల- రెండు టీస్పూన్లు, చక్కెర- రెండు టేబుల్‌స్పూన్లు, పాలు- అరకప్పు, వెన్న- ఒక టేబుల్‌స్పూను
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా పిండి, అరటిపండు, కొద్దిగా పంచదార, వెనీలా వేసి మెత్తగా అయ్యే దాకా కలపాలి. దీనిలో తగినన్ని పాలు పోసి దోశెలపిండిలాగ కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి వెన్న వేడి చేయాలి. బ్రెడ్ ముక్కల్ని పిండిలో ముంచి పాన్‌పై కాల్చాలి. ఇలా రెండు వైపులా లేత గోధుమరంగు వచ్చే వరకు చేయాలి. వీటిపై పంచదార పొడి చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







