పార్శీ రైస్
- July 08, 2017
కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం - ఒక గ్లాసు, ఉల్లిపాయలు - 50గ్రా. మిరియాలు - ఒక స్పూను,లవంగాలు - ఎనిమిది, పంచదార - చెంచానెయ్యి - 75గ్రా.
దాల్చినచెక్క - నాలుగు ముక్కలునల్ల యాలకులు - ఆరు,ఉప్పు - తగినంత, జీడిపప్పు - ఆరు పలుకులు
తయారీ విధానం :
ముందుగా కుక్కర్లో పంచదార వేసి వేయించాలి. తర్వాత అందులో నెయ్యి వెయ్యాలి. ఇది మరుగుతుండగా లవంగాలు, నల్లయాలకులు, మిరియాలు, దాల్చినచెక్క వేసి వేగాక ఉల్లిపాయ తరగు వేసి బాగా వేయించాలి. ఇందులోనే కడిగిన బాస్మతిబియ్యం వేసి వేయించాలి. బియ్యానికి రెండింతల నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. అంతే పార్శీ రైస్ రెడీ.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







