2 - 3 నిమిషాలకు మించి బ్రష్ చేస్తే దంతాలకు నష్టం
- July 08, 2017
చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు సరిగా తోమరు. అలాగే, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దంతాలను శుభ్రం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతికి అందుబాటులో ఉన్న వేపపుల్ల లేదా బొగ్గు లేదా ఇటుక పొడి వంటివాటితో తోమేస్తుంటారు.
నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని విధిగా పరిరిక్షించుకోవాలి. కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్ చేయకూడదు.
స్వీట్లు ఎంతగా ఆరగిస్తే అంతగా నీరు తాగాలని అనిపిస్తుంది. అందువల్ల స్వీట్లకు దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే, కార్బోనేటెడ్ డ్రింక్స్‌ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







