కుటుంబ సభ్యులను, పనిమనిషిని చంపుతానని బెదిరించిన ఒమన్ వ్యక్తి అరెస్టు
- July 09, 2017
మస్కట్ : ఓ అపరిచిత వ్యక్తి ఇంటి లోపల అక్రమంగా ప్రవేశించి తన ఇంటిని ఆక్రమించుకొని పనిమనిషిని చంపేస్తానని బెదిరించాడు. బాధితుని పిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇ-న్యూస్లెటర్ మీ నేరుగా పంపించే ముఖ్యమైన రోజువారీ విషయాలను తెలిపే ఇ-మెయిల్ వార్తాలేఖలో అధికారులు ప్రకటించారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ సందర్భంగా ఓ 27 ఏళ్ల ఒమాన్ యువకుడిని అరెస్టు చేశారు, ఆ వ్యక్తిని వారు "మానసిక రోగం గల పౌరుడి" గా వర్ణించారు. ఈ వ్యక్తి ఆసియా దేశానికి చెందిన ఐదుగురు సభ్యులు గల కుటుంబాన్ని , వారి పనిమనిషిని కత్తి చంపుతానని బేధించాడు దానితో హడిలిపోయిన ఆ కుటుంబం పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తర గబురాలోని వారి ఇంటిలోనేపోలీసు ఏ గాయాలు కాకుండా ఏ ఒక్కరికి నష్టం లేకుండా ఆ కుటుంబంను నిందితుడిని నుంచి విడిపించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







