ఆగస్టులో విడుదల కానున్న 'ఆక్సిజన్'
- July 09, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆక్సిజన్'. ఏ.ఎం జ్యోతి కృష్ణ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలో జరిగింది. త్వరలో ఆడియో, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







