వైఎస్ఆర్ సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్
- July 09, 2017
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరపున 20 సెట్ల నామినేషన్లు వచ్చాయని వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్ జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విల్లంబులు, శంఖం బహుకరించారు. తర్వాత ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు, తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు నడిచిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







