వీకెండ్లో హోటళ్లకు వెళ్లి జంక్ ఫుడ్ ఫుల్‌గా లాగిస్తున్నారా?
- July 10, 2017
వారమంతా ఇంటి భోజనం తిని బోర్ కొట్టేసిందా? వీకెండ్ ఏదైనా హోటల్‌కు వెళ్ళి ఫుల్‌గా లాగించే వారు మీరైతే.. ఇక జాగ్రత్తపడాల్సిందే. వీక్ డేస్‌లో ఇంటి భోజనాన్ని టిఫిన్ బాక్సుల్లో తీసుకెళ్లి పొట్టనింపుకుని... వీకెండ్ వచ్చాక.. జంక్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్ తీసుకునే వారికి అనారోగ్యం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తీసుకునే జంక్ ఫుడ్ కన్నా వారాంతంలో మితిమీరి తీసుకునే చిప్స్, బర్గర్, పిజ్జా, చికెన్ ఫుడ్స్‌తో అనారోగ్యం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జంక్ ఫుడ్స్ అతిగా తీసుకోవడం ద్వారా ఊబకాయం వస్తుందని, ఇందులోని మితిమీరిన ఫ్యాట్, కార్బొహైడ్రేడ్లు, కెలోరీలు బరువును పెంచేస్తాయి. ఒబిసిటీ హృద్రోగాలకు, మధుమేహానికి దారి తీస్తుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అందులోని పిండి పదార్థాలు, ఇన్సులిన్ లెవల్స్‌ను పెంచేస్తాయి. తద్వారా టైప్-2 డయాబెటిస్, ఒత్తిడి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







