త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నఅనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్
- July 11, 2017
ప్రముఖ నటుడు అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ బాలీవుడ్ లో అసిస్టెంట్ దర్శకుడిగా అడుగు పెట్టి.. సావరియా సినిమాతో హీరోయిన్ గా మారింది.. సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఫ్యాషన్ ప్రియురాలిగా ఒక ట్రెండ్ సెట్టర్ గా ప్రసిద్ధి.. సోనమ్ నీర్జా బయోపిక్ లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.. జాతీయ అవార్డ్ కూడా అందుకొన్నది.. కాగా ఈ నటి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నది అని బీ టౌన్ టాక్.. ఢిల్లీ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.. వీరిద్దరూ గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకొని విహారయాత్రలకు షికారుకు వెళ్తున్నారు.. కాగా వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు.. అందుకనే సోనమ్ కపూర్ జాతీయ అవార్డ్ అందుకొనే సమయంలో తండ్రి అనిల్ కపూర్, ఆనంద్ లు కలిసి హాజరయ్యారు. కాగా త్వరలో వీరి పెళ్లి చెయ్యడానికి ఇరు కుటుంబాలు సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







