ముఖ్యమైన రోడ్డుపనులతో రద్దీగా ఉన్న అబుదాబి ప్రాంతం
- July 11, 2017
అబుదాబిలో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యమైన రహదారి పనులు ప్రారంభమై తొమ్మిది నెలల పాటు కొనసాగుతాయి. పదవ వీధి ఆల్ జాహియాన్ పూర్వం టూరిస్ట్ క్లబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ మార్గం ఈ నెలలో మూసివేయబడి వచ్చే సంవత్సరం (2018) మార్చి నెల వరకు నిరాటంకంగా మూసివేయబడుతుంది. అబుదాబి మాల్ మరియు ప్రసిద్ధ బీచ్ రోటానా మరియు లే మెరిడియన్ హోటల్స్ సమీపంలోని ఫెడ్రస్ స్ట్రీట్ లో ఒక మార్గంను రెండు దారులుగా మార్చబడుతుందని అబూదాబి మున్సిపాలిటీ ప్రజలకు ఈ సమాచారంను ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







