హీరో వరుణ్ సందేశ్ భార్య ఆత్మహత్యాయత్నం..అవన్నీ పుకార్లే.. వితిక
- July 12, 2017
హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక ఆత్మహత్యాయత్నం చేసిందంటూ పుకార్లు షికారు చేశాయి. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో వైరల్గా మారింది. గత ఏడాది ఆగస్టులో వారిద్దరికి పెళ్లయింది. ఏడాది తిరగకుండానే ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసిందంటూ సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే, అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టిపారేసింది వితిక. తామిద్దరూ సంతోషంగా ఉన్నామంటున్నారు వితిక శేర్.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







