కార్గో సేవలను అందించేందుకు కంపెనీలను ఆహ్వానిస్తున్న రైల్వే అథారిటీ
- July 13, 2017
ఉత్తర సరిహద్దు మార్గంలో రియాద్, డమ్మామ్ ల మధ్య ప్రయాణికుల సరకు రవాణా సేవలను అందించేందుకు దీర్ఘకాలిక వ్యూహాత్మక పొత్తులుగా వ్యవహరించేందుకు పలు స్థానిక ప్రైవేటు రంగ పెట్టుబడులు అంతర్జాతీయ రైలు సర్వీసు కంపెనీలను రైల్వే అథారిటీ ఆహ్వానిస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (పిటిఎ) స్థానిక మీడియా సంస్థలకు నివేదించింది .సౌదీ రైల్వేస్ కో (ఎస్ఏఆర్), సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ ఆర్ ఓ) రాజధానిలో రైల్వే నెట్వర్క ను నిర్మించి ప్రైవేటు రంగం పాత్రను అభివృద్ధి చేయడానికి మరియు బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి.రైల్వే శాఖ అభివృద్ధికి సంబంధించి అత్యంత ముఖ్యమైన విజన్ 2030 కార్యక్రమాల్లో భాగమైన ఒకటిగా పిటీఏ పిలుపు నిచ్చినట్లు పిటీఏ అధిపతి అయిన ట్రాన్స్పోర్ట్ మంత్రి సులైమాన్ అల్ హమ్దాన్ చెప్పారు. రైల్వే ప్రాజెక్టులను అమలు చేయడంలో ప్రైవేటు రంగం పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాల కోసం యంత్రాంగం నెలకొల్పడానికి నేషనల్ సెంటర్ ఫర్ ప్రైస్వాటీస్ (ఎన్సీపీ) తో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (పిటిఎ) సమన్వయం కల్పించిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రధాన రంగాలు ప్రైవేటీకరించబడి మరియు సమన్వయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







