సిమ్‌కార్డ్ కావాలా? ఐడీ, ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి
- July 13, 2017
వ్యక్తులు, వాణిజ్య అలాగే ప్రభుత్వ సంస్థలు కొత్త మొబైల్ సర్వీసులు కావాలనుకుంటే ఐడీ కార్డుతోపాటుగా ఫింగర్‌ప్రింట్ స్కాన్‌ని తప్పనిసరి చేసింది బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ). బటెల్కో ఈ విషయాన్ని వెల్లడించింది. నేటినుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కాన్లు, ఐజిఎ (ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ) వెరిఫై చేస్తుంది. ఒక ఐడీ ద్వారా పొందగలిగే ప్రీపెయిడ్ మొబైల్స్ సంఖ్యని కూడా కుదించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్‌కి సంబంధించి సిమ్‌కార్డ్ ఎనేబుల్డ్ డివైజెస్‌కి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. బహ్రెయిన్‌లోని అన్ని మొబైల్ ఆపరేటర్స్ ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







