సిమ్ వాలిడిటీ పీరియడ్ తగ్గింపుతో టిఆర్ఎకి సంబంధం లేదు
- July 13, 2017
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ, కింగ్డమ్లో టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ తీసుకున్న నిర్ణయాలతో తమకు సంబంధం లేదని తెలిపింది. గరిష్టంగా 100 రోజులకు మాత్రమే వీలయ్యేలా ప్రీపెయిడ్ లైన్ కొనుగోలుపై మూడు ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్స్ నిర్ణయాల్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఈ గరిష్ట పరిమితి ఏడాది వరకూ ఉండేది. అయితే టెలికామ్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిథులు మాత్రం ఇది టిఆర్ఎ డెసిషన్‌గా చెబుతున్నారు. దాంతో టిఆర్ఎ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







