అమరావతిలో తొలి ప్రైవేట్ యూనివర్శిటీ
- July 13, 2017
ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేట్ యూనివర్శిటీ సిద్ధమయ్యింది. SRM గ్రూప్ ఇంజినీరింగ్, మెడిసిన్‌తో పాటు లా కోర్సుల్ని వర్శిటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 15న సీఎం చంద్రబాబు SRM యూనివర్శిటీని ప్రారంభించనున్నారు. వర్శిటీలో ఎడ్యుకేషన్, విద్యార్థులకు మౌలిక వసతులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







