మితిమీరిన మద్యం సేవించడం: వ్యక్తి మృతి
- July 13, 2017
మనామా: హమాద్ టౌన్‌లో ఓ వ్యక్తి అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి పడి ఉన్నాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. హమాద్ టౌన్‌లో మధ్యాహ్నం వేళ ఓ వ్యక్తి తన వాహనాన్ని నడుపుతూ ఉండగా, అక్కడ మృతుడ్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహానికి పక్కనే ఆల్కహాలిక్ బెవరేజెస్‌కి చెందిన క్యాన్స్‌ని పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. 40 డిగ్రీలకు మించిన ఎండ ఉన్న సమయంలో, రోడ్డుపై నగ్నంగా ఆ వ్యక్తి ఎందుకు పడి ఉన్నాడన్నదానిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







