ఆలోచనా స్రవంతి-5
- October 19, 2015
“యత్ర నార్యంతు పూజ్యంతే” యనెడు సూక్తి
వినలేదా సమున్నత ప్రేమ మీర
మాదుకొను మక్కచెల్లెళ్ళ నాదరమున
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
సత్వ గుణమున రాణించి జయము గొనుము
రాజసంబును, తామస రహితమైన
సత్వ జీవన శైలి విస్తరిలవలయు
సద్గురూక్తులు జ్ఞాన విజ్ఞాన ఖనులు
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







