విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు
- October 19, 2015
ప్రసాద్'స్ గ్రూప్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ వారు కలసి విజయవాడలో ఒక మల్టీప్లెక్క్స్ ను నిర్మించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమo, ఈ ఉదయం ఆంధ్ర ప్రదేస్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. ప్రముఖ తెలుగు హీరోలు వెంకటేష్, రాణా లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహూతులను అలరించారు. విజయవాడ ప్రాంతానికి తాలమానికంగా, ప్రపంచంలోనే అతి ఉత్తమమైనదిగా చెప్పబడే క్యాపిటల్ సినేమా, నిలుస్తుందనడంలో సందేహం లేదు.90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఏడు అతిపెద్ద స్క్రీన్లతో, 2-డి, 3-డి మరియు 4-డి సినేమా అనుభూతిని అందించనున్నాయి. 2000 మందికి సరిపడా సీటింగ్ సదుపాయం లభించడం ఇక్కడి అనేక ప్రత్యేకతలలో ఒకటి. ఇక్కడ ఆరో మరియు 4కె ప్రోజెక్షన్ సదుపాయం కూడా ఉంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







