యువత అశ్లీల ఫోటోలతో బ్లాక్మెయిల్ పోలీసులకు 102 పిర్యాదులు
- July 16, 2017
యూఏఈ : గత ఎనిమిది నెలల్లో దోపిడీకి గురైన 102 మంది వ్యక్తులకు ఉమ్మె అల్ ఖువైన్ పోలీస్ సహాయపడింది ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు స్నాప్‌చాట్ తదితర సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు మరియు ఆర్థిక దోపిడీకి . వీరిలో కొందరు మోసగాళ్లు అమ్మాయిలు మహిళలుగా నకిలీ అకౌంట్లను కల్గి ఉన్నారు. 70 మంది యువతులు మరియు 32 మంది పురుషుల గూర్చి ఉమ్మె అల్ ఖువైన్ పోలీసులకు సమాచారం అందింది. వీరు తమ గురించి వ్యక్తిగత వివరాలను తెలియజేయాలని లేదంటే సోషల్ మీడియాలో మీ అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్ చేసేందుకు ఒప్పించే రీతిలో పనిచేస్తూ ఉన్నారు." కొందరు ఇతరులు మహిళా బాధితుల వ్యక్తిగత వివరాలను పొందడానికి సహాయం చేస్తూ, వారిని వివాహం చేసుకొంటామని లేదా ఉద్యోగం ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఆ తరువాత వారు కొంత మొత్తాన్ని తమకు చెల్లించాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ..ఆ డబ్బులు ఇవ్వకపోతే వారిని నిందించి... సోషల్ మీడియాలో వారి అసభ్య ఫోటోలను పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న బాధితులు వీటి విషయమై 'ఎట్మాన్' (కంగారుపడవద్దు) గురించి హెచ్చరించారని అదే మూలాలు వివరించాయి; గత ఏడాది నవంబరు 3 న ప్రారంభమైన UAQ పోలీస్ యొక్క కొత్త సేవ. "వ్యవస్థీకృత నేరాలు మరియు బ్లాక్మెయిల్లపై సమాజాన్ని కాపాడేందుకు అరబిక్ మరియు ఆంగ్లంలో 24 గంటల పటు అందుబాటులో ఉంటుందని, ఈ ప్రత్యేక సేవ (050-9990855) లేదా (ocdept @ moi " కు పిర్యాదు చేయాలని సూచించారు. వారి గోప్యత, పూర్తిగా హామీ ఇస్తుంది మరియు ఎవరైనా తమను తాము గుర్తించాల్సిన అవసరం లేదు, 70 యువతులు మరియు 32 యువకుల గూర్చి 102 ఫిర్యాదుల వచ్చినట్లు పోలీసులు వెల్లడి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం







