ఆసిఫాబాద్ జిల్లా లో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల గ్యాంగ్ గుట్టు రట్టు
- July 17, 2017
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 13 నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. పోలీసుల దర్యాప్తులో కోమటిగూడకు చెందిన తిరుపతి వీటిని తయారు చేస్తున్నట్టు తేలింది. అతను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీసాయి, లక్ష్మి సాయి ఇంటర్నెట్ సెంటర్లలో నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్లు తయారు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తిరుపతితో పాటు అన్వేష్, సామ్రాట్, అగువతి ఈ దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ నలుగురు ఇప్పటి వరకు 24 నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్స్ విక్రయించినట్టు కాగజ్ నగర్ డీఎస్పీ హబీబ్ ఖాన్ తెలిపారు. వీరిని రిమాండ్ తరలించామన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







