నేడే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
- July 17, 2017
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది.. అన్ని రాష్ట్రాలోన్ని అసెంబ్లీల్లో పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు..దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలనుఏర్పాటు చేశారు.. అమరావతిలో ఎపి అసెంబీల్లో ఆ రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిఓటు వేశారు.. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.. రాష్ట్రపతి ఎన్నికకోసం కేంద్ర ఎన్నికలసంఘం దేశ వ్యాప్తంగా 33 మంది పరిశీలకులను నియమించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







