సిటీ సెంటర్ మస్కట్ మరియు సిటీ సెంటర్ కురుమ్ పనిగంటల పెంపుదల

- October 19, 2015 , by Maagulf
సిటీ సెంటర్ మస్కట్ మరియు సిటీ సెంటర్ కురుమ్ పనిగంటల పెంపుదల

మస్కట్ లోని ప్రముఖ షాపింగ్ మరియు లైఫ్ స్టైల్ సెంటర్‌లైన సిటీ సెంటర్ మస్కట్ మరియు సిటీ సెంటర్ కురుమ్ లు లలో అక్టోబర్ 15 నుండి ప్రతి  గురు మరియు శుక్ర వారాలలో ఉదయం 10 గంటలనుంది రాత్రి 12 గంటల వరకు పనిచేయనున్నాయి. వినియోగదారుల అభిలాష మేరకు జరిపిన ఈ విధమైన పెంపుదల వలన ఆర్ధిక రంగానికి ఉపయోగం మరియు ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుందని ఈ విధమైన సౌకర్యం పూర్తి సుల్తానెట్ లో తమ వద్ద మాత్రమే ఉన్నందుకు గర్విస్తున్నామని, ఇది నగర రూపురేఖలలో పెనుమార్పు తేనుందని సంస్థల యజమానులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com