50 దాటితే వలసదారులకు కష్టమేనా?
- July 17, 2017
50 ఏళ్ళు దాటితే, వలసదారులకు చెక్ పెట్టే కాంట్రవర్షియల్ బిల్లుపై హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో ఈవారం ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు ఇలా హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ముందుకు రావడం ఇదే తొలిసారి కాదు. 2016లో కూడా ఓ సారి చర్చకు వచ్చింది. అయితే సర్వీసెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ని రివ్యూ చేసి, ఆ తర్వాత దీన్ని తిరస్కరించారు. 50 ఏళ్ళ పైబడిన బహ్రెయినేతరులకు చెక్ పెట్టడం ద్వారా బహ్రెయినీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పెంచాలన్నది దీని ఉద్దేశ్యం. అయితే లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. భారీస్థాయిలో లేబర్ మార్కెట్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవారంలో జరిగే హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో మళ్ళీ రివ్యూ జరగడం, ఆ తర్వాత ఓటింగ్ జరగడం వంటివి ఉంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







