గైడింగ్ లైట్స్‌ని ఢీకొన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం
- July 17, 2017
ఎయిర్ ఇండియా ఎక్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగుళూరుకు వెళుతున్న సమయంలో రన్‌వేపై గైడింగ్ లైట్స్‌ని ఢీకొంది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఐఎక్స్ 814 విమానానికి ఈ ప్రమాదం జరగ్గా, ప్రమాద కారణాలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌కి సైతం ఎలాంటి డ్యామేజీ జరగలేదు. ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఎయిర్‌క్రాఫ్ట్ స్కిడ్ అవలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







