అజ్మాన్ లో వర్షం వలన కలిగిన నష్టాన్ని పరిష్కరించడానికి అధికారులు

- July 17, 2017 , by Maagulf
అజ్మాన్ లో వర్షం వలన కలిగిన నష్టాన్ని పరిష్కరించడానికి అధికారులు

ఇటీవల కురిసిన భారీ వర్షం వలన  కలిగే నష్టాన్ని పరిష్కరించేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని  అజ్మాన్  మున్సిపాలిటీ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఛైర్మన్ అజ్మాన్ షేక్ రషీద్ బిన్ హుమిద్ అల్ నూయిమి సూచించారు. అల్ మన్మా ప్రాంతంలో సమర్థవంతమైన సహాయ చర్యలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు, వాతావరణ పరిస్థితులు గురువారం, అజ్మాన్లోని అల్ మన్మా ప్రాంతాన్ని తీవ్ర నష్టానికి గురిచేసేయని ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ అత్యవసర బృందాలు తడి వాతావరణంతో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించే ప్రయత్నం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.రహదారులు, భవనాలు మరియు ప్రజా ప్రయోజనాల పరిస్థితి నష్టం  అంచనా వేయడానికి నివాస పరిసరాలను పర్యవేక్షిస్తూ, కమ్యూనిటీ సభ్యుల ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి నివాసితుల పరిస్థితులను పరిశీలించారు. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ అన్ని నష్టాలను మరమ్మత్తు  చేయడానికి పని యొక్క పురోగతిపై దఆయన సమీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com