హ్యాట్రిక్ హిట్‌కు రడీ అవుతున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి' గా హీరో నాని
- July 17, 2017
ఇండస్ట్రీలో నానీ హవా కొనసాగుతోంది. నిర్మాతగా దిల్ రాజు కూడా సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. నానీని నమ్ముకున్న నిర్మాతలు హాపీగా ఉండొచ్చని మరోసారి రుజువు చేయబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో హిట్‌ని అందించడానికి మిడిల్ క్లాస్ అబ్బాయిగా మనముందుకి రాబోతున్నాడు నానీ. ఈ ఏడాది డిసెంబర్‌లోని ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. నేను లోకల్, నిన్ను కోరి హిట్లతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నానీ ఈ సంవత్సరమే మరో హిట్ ని అందించి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







