లెక్కలు చేయడం లేదని చిన్నారని తండ్రే చంపినా వైనం
- July 17, 2017
మ్యాథమెటిక్స్. ఈ పదం స్కూల్ పిల్లలో దడ పుట్టిస్తోంది. మరి కొందరికి ఇదీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఐతే 3 ఏళ్ల చిన్నారికి ఈ మ్యాథ్స్ అంటే కూడ తెలియదు. కానీ ఓ తండ్రి మాత్రం తన మూడేళ్ల చిన్నారి బెయిలీకి మ్యాథ్ నేర్పించాలని చాలా తపన పడ్డాడు తండ్రి జోషువ. బెయిలీకి ఏలాగైన మ్యాథ్ నేర్పించాలని రోజూ టార్చర్ పెట్టేవాడు. ఆ చిన్నారి ఇన్ని రోజులు చాలా ఓపికగా భరించింది.
శుక్రవారం జోషువ మ్యాథ్ నేర్పిస్తూ సహనం కొల్పోయి చిన్నారిని రాడ్డు విరిగేలా కొట్టాడు. దాంతో చిన్నారి మెదడు చితికి, ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావమై స్పాట్ లో చనిపోయింది. ఆ తర్వాత జోషువ పోలీసులకు లొంగిపోయాడు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







