ఆంధ్ర తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్ష సూచన
- July 19, 2017
బంగాళాఖాతంలోని వాయుగుండం బుధవారం తెల్లవారుజామున ఒడిసా వద్ద తీరం దాటింది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా మారి సాయంత్రానికి ఒడిసా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో అనేక చోట్ల.. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. గురు, శుక్రవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







