మణికర్ణిక షూటింగ్ స్పాట్లో ప్రమాదం: అపోలోలో బాలీవుడ్ భామ కంగన
- July 20, 2017
టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ డైరక్షన్లో తెరకెక్కితున్న చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటిస్తోంది. అయితే ఓ సీన్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన సిబ్బంది సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు నిర్మాత కమల్ జైన్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







