800 డిగ్రీజ్ పిజ్జెరియా సమ్మర్ స్పెషల్
- July 20, 2017
800 డిగ్రీజ్ పిజ్జెరియా, సమ్మర్ స్పెషల్ పేరుతో సరికొత్త డ్రింక్స్‌ని అందుబాటులోకి తెస్తోంది. స్మూతీస్ నుంచి కాక్టెయిల్స్ వరకూ తమ వద్ద ఎన్నో ప్రత్యేకతలున్నాయనీ, ఇవన్నీ సమ్మర్లో చల్లచల్లగా వినియోగదారులకు కొత్త ఆనందాన్నిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. బుర్జుమాన్, సిటీ సెంటర్లో డేరా మరియు మైసెమ్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, దుబాయ్ పార్క్స్, రిసార్ట్స్, దుబాయ్ మెరినా పార్క్ ఐలాండ్‌లో 800 డిగ్రీ పిజ్జెరియా బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. మాక్టెయిల్స్, లెమోనేడ్స్, ఐస్డ్ టీస్, ఫ్లేవర్డ్ వాటర్స్, ప్రత్యేకమైన నాన్ ఆల్కహాలిక్ మాల్ట్ వంటివి పిజ్జెరియా స్పెషల్స్. దుబాయ్ వ్యాప్తంగా 800 డిగ్రీస్ పిజ్జెరియాలో పైన పేర్కొన్న ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







