సోనాక్షి సిన్హా హీరోయిన్ గా అవార్డు ఫంక్షన్ల వేదిక 'ఐఫా' పై ఓ సినిమా
- July 20, 2017
ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) పై సినిమాని నిర్మిస్తున్నారు బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ. ఇందులో సోనాక్షి సిన్హా, దిల్జీత్ దొసాంజ్ జంటగా నటిస్తున్నారు. స్టేజ్ రియాల్టీ కార్యక్రమం నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా మొత్తం కామెడీగానే ఉంటుందని ఇందులో నటిస్తున్న సోనాక్షి తెలిపింది. మరో నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఈ ఐఫా అవార్డులు ప్రధానం చేస్తుంటారు. 2000లో మొదలైన ఈ ఐఫా తొలి వేడుకలు లండన్‌లోని మిలీనియం డోమ్‌లో నిర్వహించారు. ఏటా ఒక్కో దేశంలో ఈ ఐఫా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఐపాకు తొలి నుంచీ అమితాబ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







