విమానంలో ఎలక్ట్రానిక్స్ నిషేధంను ఎత్తివేసిన సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్
- July 20, 2017
జెడ్డా: ప్రయాణీకులు తమ విమానంలో పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదనే నిషేధం ఎత్తివేసినట్లు సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ (సౌడియా), కింగ్డమ్ జాతీయ క్యారియర్ తెలిపింది. అమెరికాకు వెళ్లే అన్ని విమానాలలో ప్రయాణించే ప్రయాణీకులు జూలై 19 వ తేదీ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడానికి వీలు కల్పించారు. ఇదే విషయాన్ని ఎయిర్‌లైన్స్ అధికారులు సైతం ధ్రువీకరించారు. ఎయిర్ లైన్స్ ధృవీకరించిన ఎయిర్ జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అమెరికా రవాణా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కేబిన్ లో లక్ట్రానిక్ పరికరాలను మోసుకెళ్లేందుకు నిషేధాన్ని ఎత్తివేసింది. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరియు రియాద్ లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికాకు ప్రయాణిస్తున్న విమానం క్యాబిన్ లో పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచారు. విమానాశ్రయాల వద్ద భద్రతా విధానాలను టి ఎస్ ఏ బృందం క్షుణంగా పరిశీలించిన తరువాత ఈ నిషేధం ఎత్తివేయబడింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







