ధనుష్ 'విఐపీ-2' సినిమా రిలీజ్ కి వాయిదా
- July 20, 2017
ధనుష్ నటించిన విఐపి ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ తెరకెక్కించారు. సౌందర్య రజనీకాంత్ డైరెక్షన్ లో ధనుష్ హీరోగా విఐపి-2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 28 రిలీజ్ కి భారీ ఏర్పాట్లు చేశారు. కాని అనివార్య కారణలతో ఈ సినిమా రిలీజ్ పోస్టుపోను అయింది. తమిళ, తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో తెరకెక్కి ఈ ఫిల్మ్ లో ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిచింది. బాలీవుడ్ సినీయర్ స్టార్ కాజోల్ ఈ సినిమాలో కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







