60 percent కంప్లీట్ చేసుకున్న 'డబ్య్లూ డబ్యూ డాట్ మీనాబజర్' సినిమా
- July 20, 2017
సింగ్ సినిమాస్ బేనర్ పై నాగేంద్ర సింగ్ నిర్మాతగా, రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వం లో నిర్మిస్తున్న www.మీనాబజార్., చిత్రం తొలి షెడ్యూల్ ని హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ బెంగుళూరు, మైసూర్ లో ముగించుకుని, ఈ నెల 17 నుంచి హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో రియలిస్టిక్ బజార్ల లో ఖర్చుకి వెనుకాడకుండా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
దర్శకుడు సునీల్ కుమార్ సింగ్ సినిమా గురించి వివరిస్తూ...ఇప్పటికి నలభై రోజుల షెడ్యూల్స్ లో రెండు పాటలు చిత్రీకరణతో పాటు, అరవై శాతం చిత్రం పూర్తయిందని, అందరు కొత్త ఆర్టిస్టులని తీసుకుని ప్రతి షెడ్యూల్ కి ముందు వాళ్ళతో వర్క్ షాప్ లు నిర్వహించి వాళ్ళ ద్వారా పాత్రలకవసరమైన సహజసిద్ధమైన అభినయాన్ని పొందడంలో సక్సెస్ సాధించామని, ఈ షెడ్యూల్ ముందు కూడా ఒక వారం పాటు వర్క్ షాప్ నిర్వహించామని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







