ఈనెల 27న హీరోయిన్ ముమైత్ ఖాన్ విచారణ
- July 21, 2017
అటు.. డ్రగ్స్ కేసులో ఐటెం గర్ల్ ముమైత్‌ఖాన్‌కు నోటీసులివ్వడానికి ఆమె అడ్రస్ కోసం నానా తంటాలు పడిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. ఎట్టకేలకు ఆమెను విచారించడానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఈనెల 27న ముమైత్‌ఖాన్ విచారణకు వస్తారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ విచారణపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు బిగ్‌బాస్ షో నుంచి సమాచారం వచ్చిందన్నారు. కాగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న ముమైత్‌కు ఎక్సైజ్ అధికారులు ఫ్యాక్స్ ద్వారా నోటీసులు అందించారు. నోటీసు అందుకున్నట్లుగా ఆమె నుంచి ఎక్నాలెడ్జ్ మెంట్ వచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







