శ్రీధర్ పోతరాజు అనే భారతీయ అమెరికన్‌కు 10 ఏళ్లు జైలు
- July 21, 2017
షేర్ హోల్డర్లను రూ.315కోట్ల మేర మోసం చేసిన కేసులో శ్రీధర్ పోతరాజు అనే భారతీయ అమెరికన్ డాక్టర్‌కు 10ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ అలెగ్జాండ్రియా ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. అమెరికాలోని మేరీ ల్యాండ్, వర్జీనియాలో శ్రీధర్ కళ్ల సర్జన్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. 1999లో ఆయన వైటల్‌స్ప్రీంగ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. 2008 ఆర్థిక మాంద్యం నేపథ్యంలో లాభాలను అధికంగా చూపి 174మంది ఇన్వెస్టర్ల నుంచి రూ. 315 కోట్లు సేకరించాడు. కంపెనీ ఎంప్లాయిమెంట్ ట్యాక్స్ చెల్లించలేదని ఐఆర్ఎస్ ప్రకటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







