సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకం

- July 21, 2017 , by Maagulf
సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకం

ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి వయ వందన యోజనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ పెన్షన్ స్కీం ప్రకారం సీనియర్ సిటిజన్ల సేవింగ్స్‌కు 8 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ అందిస్తారు. ఎల్‌ఐసీ ద్వారా ఆన్‌లైన్లో కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com