ఢిల్లీ లో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా
- July 22, 2017
గాలిపటాల కోసం వాడుతున్న చైనా మాంజా తగిలిన ఓ యువకుడు కొద్దిలో చావు తప్పించుకున్నాడు. రాజధాని ఢిల్లీలో ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ బైకర్‌కు హఠాత్తుగా గాలిపటానికి ఉన్న చైనా మాంజా అడ్డొచ్చింది. అది గొంతుకు చుట్టుకుని తెగడంతో యువకుడు తీువ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని అప్పటికప్పుడే ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. చైనా మాంజా వల్ల పక్షులు తీవ్రంగా గాయపడుతుండడంతో ఢిల్లీ సర్కార్ దీనిని నిషేధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







