డ్రగ్స్ మత్తులో హైదరాబాద్‌లోని మలేసియా టౌన్షిప్
- July 22, 2017
హైదరాబాద్‌లోని మలేసియా టౌన్షిప్పులోని ఓ ప్లాట్‌లో డ్రగ్స్ తీసుకుంటూ ముగ్గురు సాప్ట్వేర్ యువకులు పట్టుబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సంపాదించుకున్న ఇద్దరు యువతులు మలేసియా టౌన్‌షిప్పులో ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందులోనే మరో ప్లాట్‌లో వుంటూ డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల గురించి పోలీసులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







